Wednesday 31 October 2012
ఇదే నా చివరి ప్రేమ లేఖ
11:16
No comments
మందారం అనుకోకుండా ఎక్కాను నిన్న మా మేడ,
దానికి ఆనుకుని మీఇంటి గోడ,
ఏదో చప్పుడైందని తిప్పాను మెడ, నీడలో కనబడింది నీ జడ
అప్పుడు నువ్వు తాగుతున్నావు సోడా.
మందారం నీ అందం నా మంధబుద్ధిని హద్దు దాటేలా చేసింది, నా చేత ఈ లేఖ రాయిస్తుంది.
నీకూ తెలిసే ఉంటుంది మన Area లో నా love story.
Subscribe to:
Posts (Atom)