Wednesday, 31 October 2012

ఇదే నా చివరి ప్రేమ లేఖ

మందారం అనుకోకుండా ఎక్కాను నిన్న మా  మేడ,
దానికి ఆనుకుని మీఇంటి గోడ,
ఏదో చప్పుడైందని తిప్పాను మెడ, నీడలో కనబడింది నీ జడ 
అప్పుడు నువ్వు తాగుతున్నావు సోడా.

మందారం నీ అందం నా మంధబుద్ధిని హద్దు దాటేలా  చేసింది, నా చేత ఈ లేఖ రాయిస్తుంది.
నీకూ తెలిసే ఉంటుంది మన Area లో నా love story. 

0 comments:

Post a Comment

Text Widget